వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడలో ప్రత్యేక పూజలు

23-01-2023 బుధవారం శ్రీ వాసవి మాత అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో రీజియన్ చైర్ పర్సన్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ వాసవి క్లబ్ వనితకు వందనం వాసవి క్లబ్ కపుల్స్ వాసవి క్లబ్ అడ్వకేట్స్ వాసవి డైమండ్ క్లబ్స్ సంయుక్తంగా వాసవి మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారే సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఐపిసి మిరియాల శత్రయ్య ఆర్ సి మాశెట్టి శ్రీనివాస్ గీత దంపతులు[ డైమండ్] డిస్టిక్ కోఆర్డినేటర్ మిట్టపల్లి సంధ్యారాణి జెర్సీ లు వెచ్చా సతీష్ సామా శ్రీనివాస్ రేపాల వేదశ్రీ వాసవి క్లబ్ గ్రేటర్ ప్రెసిడెంట్ ఓరుగంటి వెంకటేశ్వర్లు దంపతులు సెక్రటరీ గుండా మల్లయ్య ట్రెజరర్ ఊట్కూరి సైదయ్య వనితకు వందనం ప్రెసిడెంట్ సామ సంతోషి దంపతులు సెక్రటరీ మిరియాల సుమతి ట్రెజరర్ చీదెళ్ల అనూష కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ సెక్రటరీ వాసా రమేష్ ట్రెజరర్ రామిని నాగరాజు దంపతులు వాసవి క్లబ్ అడ్వకేట్స్ ట్రెజరర్ పందిరి శ్రీదేవి డైమండ్ క్లబ్ ప్రెసిడెంట్ దేవకి రామకృష్ణ దంపతులు ట్రెజరర్ జగిని శ్రీనివాస్ శ్రీలత ఐదు క్లబ్బుల సభ్యులు వాసవియన్స్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.