లయన్స్ క్లబ్ వారి ఫ్రీ మీల్స్ అండ్ వీల్స్ అభినందించదగ్గ కార్యక్రమం అలుగుబెల్లి అమరేందర్ రెడ్డి

*మిర్యాలగూడ ఏరియా హాస్పటల్ లో అలుగుబెల్లి అమరెందర్ రెడ్డి జన్మదిన వేడుకలు.*

లైన్స్ క్లబ్ ఇంటర్నేసనల్ మిర్యాలగూడ వారు చేస్తున్న అద్బుత కార్యక్రమం మీల్స్ & వీల్స్ ,మిర్యాలగూడ ఏరియా హాస్పటల్ లో ప్రతి రోజు టిపిన్స్ మరియూ పండ్లు పంపిన చేస్తున్న కార్యక్రమంలో ఈ రోజు టీపీసీసీ కార్యదర్శి అలుగుబెల్లి అమరెందర్ రెడ్డి జన్మదినం సందర్బంగా 350 మందికి టిపిన్స్&పండ్లు పంపిణి చేసారు.
లైన్స్ క్లబ్ వారు చేసే ఈ మంచి పోగ్రాంలో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని అమరెందర్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ నాయకులు ముక్కుపాటి వెంకటేశ్వరరావు డాక్టర్ రాజు డైమండ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.