లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార మరియు అరటిపండ్ల పంపిణీ వితరణ.
మీల్స్ ఆన్ వీల్స్. 64 వ రోజు.
………………………….
ది. 11. 1. 2023 బుధవారము ఉదయము 8. గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహారము దాదాపు 300 మందికి పంపిణీ చేశారు కార్యక్రమానికి దాతలుగా ముందుకు వచ్చిన చిరంజీవి ఆధ్య, లయన్ లీడర్ పిడిజి ముడుంబై రామానుజ చారి గారి మనవరాలు మరియు,చిరంజీవి చేవూరి సాన్వి చేవూరి అనిల్ కుమార్ గారి కూతురు యూఎస్ఏ . లయన్ పి డి జి కే ఎన్ ప్రసాద్ గారి మనవరాలు ,ఎస్ సువర్ణ పుట్టినరోజు సందర్భంగా ముఖ్య అతిథులుగా లయన్ పి డి జి కే ఎన్ ప్రసాద్ గారు, టిఆర్ఎస్ నాయకులు అన్న భీమోజు నాగార్జున చారి పాల్గొన్నారు.
లయన్ రీజనల్ చైర్మన్ మాశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి లయన్ ముక్కపాటి వెంకటేశ్వరరావు లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ కోల సైదులు ముదిరాజు లయన్ బి .ఎం .నాయుడు మరియ గడగోజు చంద్రశేఖర్ చేర్యాల వెంకటాచారి మండలోజు సైదాచారి పాలోజు వెంకటాచారి సురోజు లక్ష్మణ్నాగ చారి మల్లికార్జున్ బ్రహ్మచారి నరేందర్ మరియు తదితరులు పాల్గొన్నారు 🙏🙏
వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Prev Post
Next Post