రాష్ట్రమంత్రి గంగులకు పితృవియోగం

కరీంనగర్: రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య(85) మరణించారు. బుధవారం కరీంనగర్‌లోని మంత్రి గంగుల ఇంట్లో ఉన్న ఆయన చనిపోయారు. అనారోగ్యంతో ఉన్న మల్లయ్య మరణవార్త తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు గంగుల ఇంటి వద్దకు చేరుకుంటున్నాయి.

Leave A Reply

Your email address will not be published.