Browsing Tag

zycov-d vaccine

12 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్ వచ్చేసింది

న్యూఢిల్లీ: దేశీయంగా తయారు చేసిన జైకోవ్-డి వ్యాక్సిన్ కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) అనుమతి ఇచ్చింది. ఈ వ్యాక్సిన్ ను 12 సంవత్సరాలు పైబడిన వారికి వినియోగించుకోవచ్చు. గుజరాత్ రాష్ట్ర అహ్మదాబాద్ కు చెందిన జైడస్ క్యాడిలా…