మాజీ మంత్రి పక్కచూపులు
ఒంగోలు, ఫిబ్రవరి 11: పాలేటి రామారావు. చీరాల మాజీ ఎమ్మెల్యే. 1994, 1999లో చీరాల నుంచి టీడీపీ తరఫున రెండుసార్లు గెలిచారు. 1994లో కొణిజేటి రోశయ్యపై గెలుపొందటంతో ఎన్టీఆర్ కేబినెట్‌లో మంత్రి అయ్యారు పాలేటి. ఆ తర్వాత చీరాలను పదేళ్లపాటు శాసించారు.…