తాలిబన్ టూ తాలిబన్: చైనా ఎగతాళి
బీజింగ్: అదను దొరికితే చాలు అమెరికా దేశాన్ని ఏకేయడానికి చైనా దేశం ఏమాత్రం వెనకంజ వేయడం లేదు. గత రెండు దశాబ్ధాలలో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ లో సాధించింది ఏమీ లేదని తాలిబన్ టూ తాలిబన్ తెచ్చిందని ఎగతాళి చేసింది.
ఆఫ్ఘన్ లో ప్రస్తుతం నెలకొన్న…