అచ్చంపేట ఎమ్మెల్యే కార్యాలయం ముట్టడి.. ఉద్రికత్త
నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగం పై చేసిన వ్యాఖ్యాలకు నిరసనగా క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు…