సినీ పరిశ్రమకు రెండు ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి: మా అధ్యక్షుడు మంచు విష్ణు
తిరుపతి: చిరంజీవి ఏపీ సీఎం ను కలవడం వ్యక్తిగతం. ఒకరిద్దరు వేరువేరుగా కలిసి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని నటుడు మా అధ్యక్షుడు మంచి విష్ణు అన్నారు. సోమవారం అయన మీడియాతో మాట్లాడారు. ఒక ప్రభుత్వం టికెట్ల ధరలు తగ్గించింది.. ఇంకో ప్రభుత్వం…