బ్రోకర్ రాలేదు… పాల మల్లిగాడు రాలేదు!: రేవంత్ రెడ్డి
మేడ్చల్: సిఎం కెసిఆర్ దత్తత గ్రామాలను దగా చేశారని, ఏ ఒక్క హామీని అమలు చేసినా ముక్కు నేలకు రాసి ఎంపి పదవికి రాజీనామా చేస్తానని నిన్న సవాల్ చేశాను, 24 గంటలు దాటినా ఒక్కడు రాలేదన్నారు.
మూడుచింతలపల్లిలో టిపిసిసి అధ్యక్షుడు ఏ.రేవంత్ రెడ్డి…