Browsing Tag

Telangana

తెలంగాణ ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం: జీవీఎల్

పోలవరం ప్రాజెక్టు వల్ల లక్ష ఎకరాల పంటతో పాటు, భద్రాచలం, పర్ణశాల వంటి ప్రదేశాలు నీట మునుగుతాయని తెలంగాణ ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టు…

లగేజీ చార్జీలను భారీగా పెంచేసిన టీఎస్ ఆర్టీసీ

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ఇది కొంత చేదు వార్తే. దాదాపు 20 ఏళ్లపాటు స్థిరంగా ఉన్న లగేజీ చార్జీలను అమాంతం పెంచేసింది. ఈ మేరకు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. శుక్రవారం నుంచే కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. లగేజీ చార్జీల్లో చాలాకాలంగా…

నువ్వెంత‌?.. నీ స్థాయి ఎంత‌? అంటూ కేటీఆర్‌పై ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఫైర్‌

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ఆ పార్టీ కీల‌క నేత‌, న‌ల్ల‌గొండ ఎంపీ ఉత్త‌మ్ కుమార్ రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హ‌త కేటీఆర్‌కు ఉందా? అని ఉత్త‌మ్…

ఒక్క మాటలో చెప్పాలంటే… దేశానికే దండగ మీరు!: కిషన్ రెడ్డికి కేటీఆర్ కౌంటర్

సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాదు రాగా, ఆయనకు స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాకపోవడం తీవ్ర విమర్శలపాలైంది. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సమానత్వం స్ఫూర్తిని చాటేందుకు ఉద్దేశించిన కార్యక్రమానికి ప్రధాని…