రాజ్యంగతేర శక్తిగా సజ్జల..?
విజయవాడ, ఫిబ్రవరి 8: ఎవరైనా తాము ప్రేమించి, నమ్మిన వ్యక్తిని టార్గెట్ చేస్తే అది ఆ వ్యక్తికే ఉపయోగమవుతుంది. రాజకీయాల్లో అయితే ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. చంద్రబాబు కాని జగన్ కాని, తమ మనుషులు అనుకున్న వారిని పదే పదే విమర్శిస్తుంటే ఆ నేతను…