డీజీపీ గౌతం సవాంగ్ బదిలీ, కొత్త డీజీపీగా రాజేంద్రనాధ్ రెడ్డి
అమరావతి: ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బదిలీవేటు పడింది. ఆయన స్థానంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి (1992౧ బ్యాచ్) ని నియమించారు. తాత్కాలికంగా అయనకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఉద్యోగులు ఇటీవల నిర్వహించిన చలో విజయవాడ…