Browsing Tag

rajamundry mla butchaiah

వైసిపి లోకి టిడిపి ఎమ్మెల్యే!

అమరావతి: మాజీ మంత్రి, రాజమండ్రి రూరల్ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీ వీడేందుకు సిద్ధమయ్యారు. రెండు మూడు రోజుల్లో ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా సమర్పించనున్నట్లు తెలిసింది. పార్టీ అధినాయకత్వం…