Browsing Tag

nirmala seetharaman

దేశంలో రూ.10 నాణేలు చెల్లుబాటులో ఉన్నాయి: కేంద్ర ఆర్థిక మంత్రి

న్యూఢిల్లీ: రూ 10 నాణేలు చెల్లుబాటులో వున్నాయా లేదా అన్నది ప్రతి ఒక్కరిలో అనుమానం ఉంది. ఇదే అంశంపై పార్లమెంట్ వేదికగా కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.రూ.10 కాయిన్ చెలామణిలో లేదని చాలా మంది చెబుతున్న దాంట్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది.…