అప్పలరాజు కి ఇంటి నుంచే సెగ
శ్రీకాకుళం, ఫిబ్రవరి 17: మంత్రి పదవి వచ్చిన తర్వాత మా డాక్టర్ మారిపోయారు. నిన్న మొన్నటివరకు ఆప్యాయంగా పలకరించే ఆయన ఇప్పుడు కనిపిస్తే చాలు ముఖం చాటేస్తున్నారు. కష్టకాలంలో పార్టీ జెండా మోసిన ద్వితీయ శ్రేణి నేతలపై వ్యూహాత్మక అణచివేత సాగుతోంది.…