నువ్వెంత?.. నీ స్థాయి ఎంత? అంటూ కేటీఆర్‌పై ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్
కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీపై తెలంగాణ మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలపై ఆ పార్టీ కీలక నేత, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీపై మాట్లాడే అర్హత కేటీఆర్‌కు ఉందా? అని ఉత్తమ్…