రోజాకు చెక్ పెడుతున్నారా
తిరుపతి, ఫిబ్రవరి 5: ఎమ్మెల్యే రోజా జగనన్నకి దేవుడిచ్చిన చెల్లి. సొంత చెల్లికి చెక్ పెట్టినట్టే.. ఈ చెల్లినీ జగన్‌రెడ్డి సైడ్ చేస్తున్నారా? తనకు ఎంతో కావలసిన మంత్రి పెద్దిరెడ్డి కోసం.. తనకోసం ఎంతో చేసిన రోజమ్మను…