చిక్కుల్లో ‘కేఎఫ్‌సీ’.. ట్రెండింగ్‌లో ‘బాయ్‌కాయ్ కేఎఫ్‌సీ’
ప్రముఖ ఫుడ్ రెస్టారెంట్ చైన్ కేఎఫ్‌సీ చిక్కుల్లో పడింది. ‘బాయ్‌కాట్ కేఎఫ్‌సీ’ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండింగులో ఉంది. ఆ సంస్థ పాకిస్థాన్ ట్విట్టర్ హ్యాండిల్‌లో కశ్మీర్‌కు సంఘీభావం తెలపడమే ఇందుకు కారణం. పాకిస్థాన్ ‘కశ్మీర్ డే’ను జరుపుకునే…