హిజాబ్ వివాదంపై టిఆర్ఎస్ కార్పొరేటర్ సూదగోని మాధవి స్పందన
స్త్రీలు సృష్టికర్తలు..
వారికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి ఉందని వ్యాఖ్య
కరీంనగర్: కర్ణాటక రాష్ట్రంలో రగులుతున్న హిజాబ్ వివాదం పై 18వ డివిజన్ రేకుర్తి కార్పొరేటర్ సూదగోని మాధవి స్పందించారు. ఇటీవలే సోషల్ మీడియాలో ట్రెండింగ్…