గోదావరి, కృష్ణా సహా.. నదుల అనుసంధానానికి ప్రోత్సాహం
కొరోనా కారణంగా మానసిక అనారోగ్యానికి గురైన వారి కోసం నాణ్యమైన మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్, సంరక్షణ సేవల కోసం టెలీ మెంటల్ హెల్త్ పోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నట్లు బడ్జెట్ ప్రసంంలో నిర్మలా సీతారామన్ తెలిపారు. జిల్, పెట్రోల్ వాహనాల…