తప్పుడు వార్తలు రాసే వెబ్ సైట్లపై చర్యలు.. పార్లమెంటు ముందుకు రానున్న కొత్త చట్టం!
దేశంలో డిజిటల్ మీడియాకు ప్రస్తుతం పరిమితులన్న మాటే లేదు. ఏ వార్త రాసినా, ఏ వీడియో ప్రసారం చేసినా పెద్దగా పట్టించుకునే నాథుడే లేడు. ఆయా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ప్రసారమయ్యే వార్తల విశ్వసనీయతనూ ప్రశ్నించే వ్యవస్థ లేదు.…