బిడ్డలను విసిరేస్తున్న ఆఫ్ఘన్ మహిళలు
కాబూల్: తాము ఏమైనా పర్వాలేదు... తమ బిడ్డలు ప్రశాంతంగా పెరిగితే చాలని భావించిన ఆఫ్ఘన్ మహిళలు దేశ సరిహద్దు కంచె వద్ద విలపిస్తున్నారు. మా బిడ్డలను మీరే రక్షించాలంటూ మహిళలు తమ పిల్లలను కంచె పై నుంచి విసిరేస్తున్నారు. తాలిబన్ పాలనలో మాకు రక్షణ…