Browsing Tag

biggboss arshikhan

తాలిబన్ ఎఫెక్ట్… నటి ఎంగేజిమెంట్ రద్దు

ముంబై: తాలిబన్ల చేతికి ఆఫ్ఘనిస్తాన్ రావడంతో జనాలు పునరాలోచనలో పడుతున్నారు. చైనా, రష్యా మినహా మిగతా దేశాలు ఆ దేశంతో సఖ్యంగా ఉండేందుకు ఏమాత్రం ఇష్టపడడం లేదు. ఆ దేశస్తులతో వివాహాలు చేసుకునేందుకు కూడా వెనకంజ వేస్తున్నారు. తాజాగా నటీమణి, బిగ్…