Browsing Tag

ap latest news

సైబరాబాద్ పోలీస్ కమిషనర్ బదిలీ

హైదరాబాద్: సుధీర్ఘకాలంగా పనిచేస్తున్న సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి.సజ్జనార్ ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను తెలంగాణ స్టేట్ రోడ్డు ట్రాన్స్ పోర్టు కార్పొరేషన్ (ఆర్టిసి) మేనేజింగ్ డైరెక్టర్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.…

జగన్ బెయిల్… మరో 20 రోజులు టెన్షన్

హైదరాబాద్: ఏపి సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బెయిల్‌ రద్దు అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇవాళ వాదనలు విన్న సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పును వచ్చేనెల 15కు వాయిదా వేసింది. జగన్‌ ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, బెయిల్…

అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ఉంటాం: జగన్

అమరావతి: ప్రైవేటు సంస్థ ప్రజల నుంచి డిపాజిట్లు పెద్ద ఎత్తున సేకరించి మోసం చేసిన తరువాత డబ్బులు చెల్లించిన దాఖలాలు దేశంలో ఎక్కడా లేదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని సిఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇవాళ 7లక్షల మంది…

త్వరలో చిన్నారుల వ్యాక్సిన్

అహ్మదాబాద్: చిన్నారులపై థర్డ్ వేవ్ ప్రమాదం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ముఖ్య ప్రకటన చేశారు. చిన్నారుల కరోనా వ్యాక్సిన్ పై ప్రయోగాలు తుది దశకు వచ్చాయని, అతి త్వరలోనే మార్కెట్ లోకి…

సోనియమ్మ రాజ్యం లేదు.. పాడు లేదు: టిఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్: తెలంగాణ ఇవ్వకుండా వందలాది మంది ప్రజల బలిదానానికి కారణమైన కాంగ్రెస్ పార్టీని 200 కిలోమీటర్ల లోతులో ఓటర్లు పాలిపెట్టారని, ఇంకెక్కడి సోనియమ్మ రాజ్యం వస్తుందని టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఏ.జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఇవాళ జీవన్ రెడ్డి…

ట్విటర్ కు బర్డ్ ఫ్రై పార్సిల్

అమరావతి: ట్విటర్ తీరుపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు ఒక పక్షి ని ఫ్రై చేసి దాన్ని ఆ సంస్థ కార్యాలయానికి పార్సిల్ చేసి పంపించి తమ కసి తీర్చుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అక్కౌంట్ ట్విటర్ సంస్థ నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఈ…

ఏపి లో జిఓల జారీకి పాత పద్దతి

అమరావతి: ఏపి ప్రభుత్వం ఉత్తర్వుల జారీ కోసం పాత విధానాన్ని అనుసరించాలని నిర్ణయం తీసుకున్నది. ఆన్ లైన్ లో పెట్టడం మూలంగా లేని తలనొప్పులు వస్తున్నాయని భావించిన సర్కార్ పాత విధానం అనుసరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇకనుంచి ప్రభుత్వంలో ప్రతి…

వివో వినియోగదారులకు గుడ్ న్యూస్

న్యూఢిల్లీ: చైనా దేశానికి చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ వివో వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. వివో ఎక్స్ 60 ఫోన్ పై సరాసరి రూ.3వేలు తగ్గించింది. తగ్గించిన ధరతో వివో ఎక్స్ 60 స్మార్ట్ ఫోన్ రూ.34,990కే మార్కెట్ లో లభ్యం…