ఆ ఊరికి ఎన్నికల ఇంచార్జిగా సీఎం కేసీఆర్ :: గులాబీ బాస్ అనూహ్య ఎత్తుగడ
మునుగోడులో ఉప ఎన్నికల కోలాహాలం నెలకొంది. ఎక్కడ చూసినా ఓట్ల పండగ శోభే కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు.
నామినేషన్ల పర్వం మొదలయింది. సమయం ఎక్కువగా లేకపోవడంతో.. అన్ని పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం…