హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజల పాల్గొన్న మాజీ డిసిసి చైర్మన్ జంగా రాఘవరెడ్డి దంపతులు

ఈరోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం కాజీపేట పట్టణం 63వ డివిజన్ జూబ్లీ మార్కెట్ లో హనుమాన్ టెంపుల్ లో మాజీ డిసిసిబి చైర్మన్ జంగా రాఘవరెడ్డి సుజాత దంపతులు ప్రత్యేక పూజలో పాల్గొన్నారు పూజ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు మరియు వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ప్రజలకు కోటి ఏకాదశి లకు సమానమైన ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఆ విష్ణు పరమాత్మ మీ జీవితాలలో ఆరోగ్య అష్టైశ్వర్యాలు చేకూర్చాలని ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని శ్రీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుర్రపు కోటేశ్వర్ బోయిని కుమార్ కాంటెస్ట్ కార్పొరేటర్ సందెల విజయ్ కుమార్ డివిజన్ ప్రెసిడెంట్ మహేందర్ రెడ్డి విద్యాసాగర్ రాజేందర్ సింగ్ సత్య వరం మధుకర్ హరి దాసు బాబా తదితరులు పాల్గొన్నారు..

Leave A Reply

Your email address will not be published.