సీఎస్ శాంతాకుమారి,సీపీ చౌహాన్ లను కలిసిన విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి

*సీఎస్ శాంతాకుమారి,సీపీ చౌహాన్ లను కలిసిన విప్ గొంగిడి సునీతామహేందర్ రెడ్డి*
*——*
*తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతాకుమారి, రాచకొండ పోలీసు కమిషనర్ దేవేంద్రసింగ్ చౌహాన్ ను హైదరాబాద్ లో ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతామహేందర్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా యాదాద్రి లడ్డూ ప్రసాదం అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు. పరిపాలన, శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో తమ మార్క్ చూపాలని ఆమె ఆకాంక్షించారు.*

Leave A Reply

Your email address will not be published.