లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో ఈ వేస్ట్ కార్యక్రమం మీల్స్ ఆన్ వీల్స్. 73 వ రోజు.

లయన్స్ క్లబ్స్ ఆఫ్ మిర్యాలగూడ ఆధ్వర్యంలో నిత్య ఉచిత అల్పాహార పంపిణీ . ఈ వేస్ట్ కార్యక్రమం
మీల్స్ ఆన్ వీల్స్. 73 వ రోజు.
………………………….
ది. 20. 1. 2023 శుక్రవారము ఉదయము 8. గంటలకు ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలోనున్న పేషంట్ల సహాయకులకు నిత్య ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమం మరియు ఈ వేస్ట్ కార్యక్రమం పార్వతి సాయికుమార్ తండ్రి వెంకటాచారి మరియు లకుమారపు పురుషోత్తం ల ఆర్థిక సహకారంతో కందిమల్ల వెంకయ్య దంపతులు మరియు టిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్నబీమోజు నాగార్జునచారి లు ముఖ్య అతిథులుగా రీజయన్ చైర్మన్ లయన్ మాశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాగార్జున చారి మాట్లాడుతూ 73రోజుల మీల్స్ ఆన్ వీల్స్ కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్న లయన్ మాసెట్టి శ్రీనివాస్ను అభినందించారు మరియు ఈ వేస్ట్ కార్యక్రమం చేపట్టాలని మిర్యాలగూడ లయన్ మిత్రులందరికీ పిలుపునిచ్చారు మిర్యాలగూడ నియోజకవర్గం ప్రజలందరూ ఈ వేస్ట్ కార్యక్రమంలో పాల్గొని మీ ఇంటిలోని ఎలక్ట్రానిక్ వస్తువులు పనిచేయనివి ఎన్ని ఉన్నా మాకు అప్పజెప్పవలసిందిగా లయన్స్ క్లబ్ ద్వారా రీసైకిల్ చేయడం లేదా డిస్ట్రాయ్ చేయడము ఒక పద్ధతి ప్రకారం చేస్తామని తెలియజేశారు
కార్యక్రమంలో ఎం జె ఎఫ్ మాశేట్టి శ్రీనివాసు డైమండ్ లయన్ డాక్టర్ జె రాజు ఎనగండ్ల లింగయ్య లయన్ శ్రీమతి ఏచూరి భాగ్యలక్ష్మి భాస్కర చార్టర్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి లయన్ కోల సైదులు ముదిరాజ్ లయన్ బి.ఎం.నాయుడు సైదాచారి
వాలంటరీలు.రఫీ, బాబు, నాగేంద్ర. తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.