మంత్రి హరీష్ రావు ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ప్రజా ప్రతినిధులు

రాష్ట్ర వైద్య ఆరోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావును ఈరోజు హైదరాబాదులోని స్వగృహంలో గజ్వేల్ మండల ప్రజా పరిషత్ చైర్మన్ అమరావతి ఎంపీటీసీలు గొడుగు స్వామి . జాలిగామ రాజిరెడ్డి ల ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు
ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ప్రజా ప్రతినిధులుగా చిన్న పెద్ద తేడా లేకుండా మీ మీ సేవలను ప్రతి పౌరునికి అందే విధంగా కృషి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి అందేలా ప్రయత్నం చేయాలని తెలిపారు కార్యక్రమంలో నాయకులు ఎంపీపీ అమరావతి భర్త శ్యామ్ మనోహర్ తో పాటు కృష్ణ ఆంజనేయులు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.