టీచర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి కానుక.

*టీచర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్రాంతి కానుక….*

*బదిలీలకు,ప్రమోషన్లకు గ్రీన్ సిగ్నల్ప్ ప్రకటించిన విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి*

కేజీబిబి,మోడల్ స్కూల్ లలో ను బదిలీలు.ఉపాధ్యాయ సంఘాలతో భేటి అయిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావు,విద్యా శాఖ ఉన్నతాధికారులు.రెండు మూడు రోజుల్లో దీనికి సంభందించి షెడ్యూల్ విడుదల..కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా బదిలీల ప్రక్రియ.

*హర్షం వ్యక్తం చేసిన ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కి మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు

Leave A Reply

Your email address will not be published.