కాచారం ప్రత్యేక పూజలకు హాజరైన యాదాద్రి భువనగిరి జిల్లా TUWJ (IJU) అధ్యక్షులు ఎంబ నరసింహులు దంపతులు

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం కైలాసపురం శ్రీవాసవి బసవలింగేశ్వర రేణుక ఎల్లమ్మ ఆలయ అర్చక స్వామి వంగపల్లి అంజయ్య స్వామి సమక్షంలో ఆలయము లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి ముఖ్యఅతిథిగా హాజరైన యాదాద్రి భువనగిరి జిల్లా TUWJ (IJU) అధ్యక్షులుగా ఎన్నికైన ఎంబ నరసింహులు జగదాంబ దంపతులను ఆలయము లో ప్రత్యేక పూజల అనంతరం ఘనంగా అంజయ్య స్వామి దంపతులు సన్మానించారు కార్యక్రమంలో భక్త బృందం బోడుప్పల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బస్స సురేష్ గుప్తా -జ్యోతి, ఇంటర్నేషనల్ వైశ్య పెడరేషన్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు కొండ శైలేందరు , కొంగరకలాన్ గౌడ సంఘం సభ్యులు కీ//శే శిగ అంజన్ గౌడ్ గారి కుమారులు శిగ మనోరంజన్ గౌడ్-. నిత్య శిగ రఘు రంజన్ గౌడ -లక్షిత , నీల వెంకటేష్ గౌడ్ -రత్న , కళ్లెం అంజయ్య-లావణ్య, గండి కుమారస్వామి-రాజేశ్వరి తదితర భక్తులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.