కంటి వెలుగు సన్నద్ధత పై ప్రారంభమైన మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం

సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు, ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన కంటి వెలుగు సన్నద్ధత పై ప్రారంభమైన మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం._
బీఆర్కె భవన్లో పాల్గొన్న మంత్రులు జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, సి ఎస్ సోమేష్ కుమార్, హెల్త్ సెక్రెటరీ రిజ్వి, వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుండి సమీక్షలో పాల్గొన్న ఇతర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులు, పంచయతీ, మున్సిపల్, వివిధ శాఖల ఉన్నతాధికారులు.
18 జనవరి 2023 నుండి రాష్ట్ర వ్యాప్తంగా రెండో దశ కంటి వెలుగు ప్రారంభించాలని నిర్ణయించిన సీఎం కేసీఆర్

నివారింపదగిన అంధత్వ రహిత తెలంగాణ లక్ష్యంగా ప్రభుత్వం వేగంగా అడుగులు

గ్రామ పంచాయతీ, వార్డు కేంద్రంగా ఎక్కడిక్కడే కంప్యూటరీరణ పరీక్షలు

Leave A Reply

Your email address will not be published.