ప్రమాణ స్వీకారం చేసిన ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రతినిధులు

ఈరోజు ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ ప్రమాణ స్వీకరోత్సవ సందర్భంగా ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ నాయకులు సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నూతన కమిటీ మొదటి మహిళా అధ్యక్షురాలిగా పాలకుర్తి గాయత్రి . వైస్ ప్రెసిడెంట్ గా రవిచంద్రన్ . ప్రధాన కార్యదర్శిగా ఇరుకుల్ల రామకృష్ణ . కోశాధికారిగా ఎన్ వి సంతోష్ చక్రవర్తి లు ఎన్నికయ్యారు ప్రమాణ స్వీకారం చేసిన అధినాయకులను ఆర్సి మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ ఆధ్వర్యంలో ఐపీసీ మిరియాల శత్రయ్య ఆర్ఇసి మందాలపు శ్రీనివాస్ . zc సామ శ్రీనివాస్ వాసవి క్లబ్ గ్రేటర్ మిర్యాలగూడ సెక్రటరీ దేవకి రామకృష్ణ తదితరులు కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు
ఈ సందర్భంగా Rc మాశెట్టి శ్రీనివాస్ డైమండ్ ఆధ్వర్యంలో డిస్టిక్ v104ఏ గవర్నర్ వంగవీటి గురుమూర్తిని కలిసి 1010 ఫామ్స్ అందచేసారు

Leave A Reply

Your email address will not be published.