సేవా రంగంలో కురుమన్న ముదిరాజ్ కు అవార్డు అందజేసిన కేపి బుక్ ఆఫ్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు

సేవా రంగంలో కురుమన్న ముదిరాజ్ కు అవార్డు అందజేసిన కేపి బుక్ ఆఫ్ వరల్డ్ సంస్థ ప్రతినిధులు

కే పి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు స్వామివివేకానంద ఐకాన్ అవార్డ్స్ ఆధ్వర్యంలో హర్యానా రాష్ట్రంలోని కురుక్షేత్రం బిర్లా మందిర్ ఆవరణలో ప్రముఖ సేవ రత్న మేడ్చల్ జిల్లా కాప్రా వాస్తవ్యులు జిహెచ్ఎంసి గ్రేటర్ లీడర్ టిఆర్ఎస్కెవి రాష్ట్ర నాయకుడు కురుమన్న ముదిరాజుకు అవార్డును ప్రధానం చేశారు ఈసందర్భంగా కన్నతల్లి ఫౌండేషన్ చైర్మన్ మాట్లాడుతూ ప్రతినిత్యం మునిసిపల్ కార్మికుల హక్కులకై పోరాడుతున్న వారి సంక్షేమ కార్యక్రమాలకు పాటుపడుతున్న మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ నివాసి కురుమన్న ముదిరాజుకు అవార్డు దక్కడం ఎంతో గర్వకారణమని తెలిపారు

Leave A Reply

Your email address will not be published.