పాగుంట వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా పాగుంట వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ

ఈ రోజు జోగులాంబ గద్వాల జిల్లా కె టి .దొడ్డి మండలం పాగుంట వెంకటేశ్వర స్వామిని లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె.అరుణ ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.అంతకుముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు

Leave A Reply

Your email address will not be published.