Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Browsing Category
సినిమా
గాడ్ ఫాదర్ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తి
మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా `గాడ్ ఫాదర్’ ను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి భారీగా నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయ్యింది. ఈ షెడ్యూల్‌లో…
ఫిబ్రవరి 18న థియేటర్లలో స్పైడర్ మాన్
లేటెస్ట్ జెనరేషన్ స్పైడర్ మ్యాన్ గా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న టామ్ హోలెండ్ అన్ ఛార్టెడ్ అనే హైవోల్టేజ్ యాక్షన్ మూవీలో నటించారు. ప్రపంచ ప్రఖ్యాత అన్ ఛార్టెడ్ అనే వీడియోగేమ్ ఆధారంగా ఈ సినిమా అదే టైటిల్ తో…
ఆనంద్ దేవరకొండ “గం.. గం.. గణేశా” టీమ్ అవకాశాలు
తెలుగు తెరపై నటీనటులుగా స్థిరపడాలని ఆశించే ప్రతిభావంతులకు ఆహ్వానం పలుకుతోంది యువ కథానాయకుడు ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా "గం..గం..గణేశా" టీమ్. టాలెంట్ ఉన్నవారికి నిజాయితీగా అవకాశాలు ఇవ్వబోతోంది. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల…
వేయి ఎకరాలకు పైగా అటవీ భూమి దత్తత తీసుకున్న నటుడు నాగర్జున
దివంగత అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన
హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ ప్రాంతంలో అందుబాటులోకి రానున్న అర్బన్ ఫారెస్ట్ పార్క్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో, ఎంపీ సంతోష్ కుమార్ తో కలిసి…
నాని దసరా చిత్రం ఘనంగా ప్రారంభo
నేచురల్ స్టార్ నాని నటుడిగా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాడు, అతను వైవిధ్యమైన చిత్రాలను మాత్రమే చేస్తున్నాడు, ఇప్పుడు మునుపెన్నడూ చూడని పాత్రలలో విభిన్న పాత్రలతో ప్రెజెంట్ చేయబోతున్నాడు. శ్యామ్ సింఘ రాయ్ విజయంతో వున్న నాని ఇప్పుడు…
ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి కన్నుమూత
ముంబై ఫిబ్రవరి 16: ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు బప్పి లహిరి కన్నుమూశారు. 69 ఏండ్ల బప్పి లహిరి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. దీంతో ముంబైలోని ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఒంటినిండా బంగారంతో ప్రత్యేకంగా…
శర్వానంద్, రష్మిక, తిరుమల కిషోర్, ఎస్ఎల్‌వీసి `ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగ్ పూర్తి
యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు` షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మహాశివరాత్రికి ప్రత్యేక ఆకర్షణగా ఈ మూవీ ఫిబ్రవరి 25న…
కళావతి పాట సౌత్ ఇండియాలోనే ఎక్కువ మంది చూసిన పాటగా రికార్డు క్రియేట్
సూపర్‌స్టార్ మహేష్ బాబు మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ సర్కారు వారి పాట చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ మే 12 ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. మహేశ్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ యాక్షన్ అండ్ ఫ్యామిలీ…
షూటింగులో గాయపడిన సినీ నటుడు విశాల్.. వీడియో ఇదిగో..
ప్రముఖ సినీ నటుడు విశాల్ గాయపడ్డారు. ‘లాఠీ’ సినిమాలో భాగంగా ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా చేతికి స్వల్పంగా గాయాలయ్యాయి. బాలుడిని రక్షించే సన్నివేశం చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగింది. చిన్నారిని పట్టుకుని కిందికి దూకే యత్నంలో చేతి ఎముకకు…