శ్రీ వాసవి మాతకు ప్రత్యేక విశేష పూజలు

శ్రీ వాసవి మాతకు ప్రత్యేక విశేష పూజలు

జగ్గయ్యపేట

వాసవి మాతకు విశేష అభిషేకాలు వైభవంగా పుష్పయాగం. పట్టణంలోని అద్దాల బజార్లో కొలువై ఉన్న శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో వాసవి మాతకు విశేషాలు కుంకుమ పూజలు పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు సోమవారం ఆలయ ప్రాంగణాన్ని పుష్పమాలతో మామిడి తోరణాలతో శోబాయమానంగా తీర్చిదిద్దారు కన్యకా పరమేశ్వరి అమ్మవారికి అర్చకులు బొద్దు నాగరాజు పంచామృత అభిషేకాలను వేద పండితులు పిల్లలమర్రి నాగకృష్ణ శర్మ వేదమంత్రాలు నడుమ నిర్వహించారు పాలు తేనె వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాధి కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం 11 రకాల సుగంధ భరిత పుష్పాలతో అమ్మవారికి పుష్పయాగాన్ని నిర్వహించారు పెనుగొండ బ్రదర్స్ సహకారంతో అమ్మవారి జరిగిన విశేష కార్యక్రమాలలో కొంకిమళ్ల వెంకటనారాయణ లీలా కుమారి దంపతులు పెనుగొండ సంపత్ కుమార్ పద్మావతి పెనుగొండ రామకృష్ణ రాజ్యలక్ష్మి ఆనంద్ కుమార్ ఇందు పెనుగొండ సతీష్ శ్రీదేవి పెనుగొండ రాజీవ్ సుస్మిత దంపతులు పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ పూజల్లో గీత విశాలాక్షి .కొత్త పురుషోత్తం ఆకుల స్వాతి కుమార్ , పువ్వడ పార్థ సారధి ఆర్యవైశ్య ప్రముఖులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.