పెదకూరపాడు వైసీపీ లో భగ్గుమన్న విభేదాలు

పెదకూరపాడు వైసీపీ లో భగ్గుమన్న విభేదాలు

◻️ బెల్లంకొండ వైసీపీ జడ్పీటీసీ అసమ్మతి గళం

◻️ వైసీపీ పార్టీ అంటే పిచ్చి అభిమానంతో పార్టీ లో చేరాము

◻️ బంగారం తాకట్టు పెట్టి మరీ సినిమాహాలు అద్దెకు తీసుకొని యాత్ర సినిమా ప్రదర్శనలు చేసి లక్షలు ఖర్చుపెట్టాను.

◻️వైసీపీ అధికారంలోకి రావడానికి ఎన్నికల సమయంలో కోటికి పైగా ఖర్చు పెట్టాను.

◻️వైసీపీ అధికారంలోకి వచ్చాక బెల్లంకొండ మండల జడ్పీటీసీ గా గెలిచాను.

◻️ పార్టీ కోసం నాకున్న 120 ఎకరాలు పొలం నుంచి దాదాపు 70 ఏకరాలకు పైగా అమ్ముకున్నాను

◻️ *ఈనాలుగేళ్ళల్లో నా సొంత సమస్యలే పరిష్కారం చేయలేదు ఇంక నన్ను నమ్మి గెలిపించిన ప్రజల సమస్యలను ఎలా తీర్చాలి*

◻️ ఎమ్మెల్యే కి , ఎంపీకి , అధికారులకు ఎన్ని సార్లు చెబుతున్నా తెలియజేసినప్పటికీ సమస్యలు తీరలేదు.

◻️నన్ను గెలిపించిన ప్రజలకు కూడా పనులు చేయించలేకపోతున్నాను.

– బెల్లంకొండ జడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి తీవ్ర ఆవేదన.

Leave A Reply

Your email address will not be published.