సతీ సమేతంగా కాచారంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన Sn న్యూస్ ఛానల్ సిఎండి

యాదాద్రి భువనగిరి జిల్లా కాచారం కైలాసపురి లో ఆశ్వియిజ మొదటి మంగళవారం ఆలయ వ్యవస్థాపకులు అర్చక స్వామి వంగపల్లి అంజయ్య స్వామి ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాల సందర్భంగా సీఎం కేసీఆర్ కాచారం గ్రామ సర్పంచ్ కొండం అరుణ అశోక్ రెడ్డి ద్వార ముగ్గురు అమ్మవార్లకు మూడు చీరలు సారె ను సమర్పించారు కొంగరు కలాన్ గ్రామ గౌడ సంఘము నాయకులు శ్రీ మతి& శ్రీ నీళ్ల రత్నమ్మ వెంకటేష్ గారు 21 సంవత్సరం పూర్తి అయినందున కైలాసపురి అమ్మవారి ని దర్శించి అమ్మవారి వడి బియ్యం పూజ మొక్కు చెల్లించుకున్నారు SN ఛానల్ CMD శ్రీధర్ , ప్రశాంతి వారి కుటుంబ సభ్యులు అమ్మ వారికి కుంకుమార్చన నిర్వహించారు కైలాసపురి లో రేణుకా ఎల్లమ్మ దర్శనం కోటి జన్మల పుణ్య ఫలం అని అన్నారు కార్యక్రమంలో శాలివాహన సంఘము సభ్యులు శ్రీమతి & శ్రీ కారంశెట్టి బాలమని శివకుమార్ బాలాజీ నగర్ రేణుకా ఎల్లమ్మ గుడి చెర్మన్ చంద్రయ్య జి నరేష్ జాన్సీరాని ఆలేరు పట్టణ నిమ్మ తోట శ్రీను, కవిత ధర్మారెడ్డి గూడెం జలా మురళి ఉషా రాణి మరియు యూసుఫ్ గూడ ఆర్యవైశ్య సంఘము నాయకులు పాపిశెట్టి శ్రీనివాస్ గుప్తా మరియు ఆత్మకూరు అవోపా అధ్యక్షులు బిలకంటి పరమేష్ తదితరులు పాల్గొన్నారు పూజా కార్యక్రమాలకు హాజరైన భక్తులకు నీళ్ళ రత్నం వెంకటేశం కొంగర్ కలాన్ రంగారెడ్డి జిల్లా వారి సహకారంతో అన్నదానం నిర్వహించారు

Leave A Reply

Your email address will not be published.